IPL 2019 : 10 Most Expensive Flops In The IPL History | Oneindia Telugu

2019-03-24 69

The IPL auction marks the beginning of the IPL season every year and it has been as fascinating as the tournament itself ever since the very first season of the IPL. Over the 11 year rich history of the auction, various franchises have surprised the cricket fans with their decisions.Here is a list of some expensive buys over the seasons who failed to deliver for their respective teams.
#IPL2019
#chennaisuperking
#royalchallengersbanglore
#MSDhoni
#viratkohli
#mumbaiindians
#rohithsharma
#abdevilliers
#chrisgyale
#dineshkarthik
#cricket

ఐపీఎల్ 2019 సీజన్‌లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ తొలి బోణీ కొట్టింది. చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 71 పరుగుల విజయ లక్ష్యాన్ని సీఎస్‌కే 17. 4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది.